ఈమద్యే ఈ సినిమా చూసాను.. కాంచనమాల బాగుంది.. కులవివక్ష ని ఎన్దగడుతూ తీసిన సినిమాలో హీరో పేరు చౌదరి మరి.. అదో విచిత్రం…నాకు అదే అర్థం కాలేదు… ఇకపోతే ఇది కచ్చితంగా ఒక వర్గాన్ని అవహేళన చెయ్యడానికి తీసారు అనిచేప్పడానికి బలమైన ఆధారం లెదు…. సినిమా రిలీజ్ తరవాత చేసిన ప్రచారం అలా ప్రభావితం చేసివుండవచ్చు
Jul 13, 2010 @ 14:45:46
This comment has been removed by the author.
Jul 13, 2010 @ 14:53:23
ఈమద్యే ఈ సినిమా చూసాను.. కాంచనమాల బాగుంది..
కులవివక్ష ని ఎన్దగడుతూ తీసిన సినిమాలో హీరో పేరు చౌదరి మరి.. అదో విచిత్రం…నాకు అదే అర్థం కాలేదు… ఇకపోతే ఇది కచ్చితంగా ఒక వర్గాన్ని అవహేళన చెయ్యడానికి తీసారు అనిచేప్పడానికి బలమైన ఆధారం లెదు…. సినిమా రిలీజ్ తరవాత చేసిన ప్రచారం అలా ప్రభావితం చేసివుండవచ్చు
Sep 25, 2012 @ 08:09:49
nenu chudali